Type Here to Get Search Results !

కరుణించు ఈ దీనుని దేవా ( karuninchi ee dhinuni deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


కరుణించు ఈ దీనుని దేవా - 

క్షమియించు ఈ పాపిని 

నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా - 

నీ సేవచేయగ వరమీయరావా

శరణం దేవా శరణం

నీ శరణు శరణు శరణం శరణం


1. అలనాటి భక్తులను దీవించలేదా - 

ప్రియమైన వారిని కరుణించలేదా

నా దీన ప్రార్థనను ఆలించు దేవా - 

నా జీవితాశయం నెరవేర్చుమయ్యా


2. నాలోని ఈ ప్రాణం ఉన్నంత కాలం - 

నీ ఘనతనే ఇల కీర్తింతునయ్యా

బలమైన నీ హస్తం - నా చెంత నుండ -

భయమేల నాకయ్య - ఈ బ్రతుకులోన


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section