Type Here to Get Search Results !

కనరావా నామది వేదన ( kanarava namadhi vedhana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కనరావా నా మది వేదన - 

వినరావా నా హృది రోదనా 


1. లోక సుఖాలకు తలవంచితిని - 

లోభ మోహాలకు లొంగిపోతిని

పాపముతోనే చెలిమి చేసితి - 

ప్రసాదించు నీ కరుణా భిక్షను


2. ఆరిపోయిన దీపము నేను - 

విరిగిపోయిన వీణను నేను

సాతానుతోనే చేయి కలిపితి - 

ప్రసాదించు నీ క్షమా భిక్షను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section