Type Here to Get Search Results !

క్రీస్తు జయంతి ( kristhu jayanthi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: క్రీస్తుజయంతి కానుక-6 


క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ 


ప. క్రీస్తు జయంతి మహోత్సవపూజకు

త్వరపడి రారండి ముద్దుల బాలుని 

ముదముతో వేడగ వేగమే రారండి llక్రిll 


1. గగనమందు ఒక తార

దరి చూపగ వెలసింది ||2|| 

తూర్పు జ్ఞానులు పయనమయిరి 

బాలుని చేరగ బాలుని చేరెదం 

ప్రణతులు చేసెదం 

దివి భవి అంతయు జయమని పాడెదం ||2|| 

హ్యాపీ క్రిస్మస్...క్రిస్మస్... క్రిస్మస్... IIహ్యాll 


2. బెత్లహేము పురమందు ఒక పశువుల

పాకలో పాపయేసువు కన్య మరియకు 

శిశువుగ పుట్టెను శిశువును చేరరే

శిరములు వంచరే శ్రేష్టులను 

చేయుమని జేసుని వేడరే ||2|| 

హ్యాపీ క్రిస్మస్... క్రిస్మస్...క్రిస్మస్... IIహ్యా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section