Type Here to Get Search Results !

కోయిల గానాలతో స్వాగత ( koyila ghanalatho swagatha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కోయిల గానాలతో స్వాగత సుమాంజలి 

కమనీయ నాట్యాలతో స్వాగత సుమాంజలి 

రాజాధిరాజుకు ఇమ్మానుయేలుకు 

దేవాది దేవునకు గీతాంజలి 

ఆహ్వానం శుభ ఆహ్వానం 

ఆహ్వానం ఘన ఆహ్వానం

ఆహ్వానం హృదయ ఆహ్వానం

ఆహ్వానం ప్రియఆహ్వానం 

ఆహ్వానం సుమ ఆహ్వానం 

ఆహ్వానం మా ఆహ్వానం


1. ఆదాము చేసిన పాపము బాపి 

రక్షణ భాగ్యము దయచేసితివే

ప్రేమ సుధలను ఇల చిలికించి 

తండ్రి రాజ్యమును నెరిపిన దేవా ||2|| ||ఆ|| 


2. మరియ గర్భాన ఉదయించి 

మాలో ఒకనిగ జీవించితివే 

మాలిన్యమును తొలగించితివే 

భువినే స్వర్గము చేసిన దేవా ||ఆ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section