Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కన్నీటి ప్రపంచములో నేనెంతో అలసిపోయి
దిక్కుతోచక నేను అల్లాడుచున్న వేళ
మనస్సు చెదరకున్న మనస్సు కదలకున్న
నీతో నేనున్నానని జీవితాంత్యము వరకు ||కన్నీటి||
1. చీకటి దారులలో ఘోర శోధనలో
తీరని వేదనలో మారని గాయాలతో
మనస్సు చెదరకున్న మనస్సు కదలకున్న
నీతో నేనున్నానని జీవితాంత్యం వరకు ||కన్నీటి||
2. ఎండిన బావులలో పదునైన బాకులతో
మరణ వేదన వచ్చినా భయము లేనేలేదు ||కన్నీటి||