Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
కనులు తెరచి చూచినావు
నీ కృపతో ఆదరించవా
మము అక్కున చేర్చుకొనవా
ఓ కరుణామయుడా ` ఓ దయామయుడా
మా మంచి యేసువా ` మము శుద్ధి చేయువాllకనుll
1 వ చరణం..
మా పాపములన్ని ` మన్నించవా
మాలో మలినమంత ` శుద్ధి చేయవా
మము పరిశుద్ధ పరచవా ప్రభువు
ఓ కరుణామయుడా ` ఓ దయామయుడా
మా మంచి యేసువా ` మము శుద్ధి చేయువా llకనుll
2 వ చరణం..
నీ జీవాత్మను మాకిచ్చి
మాలో నిరతము జీవించవా
నీ మార్గములో ` మము నడిపించవా
ఓ కరుణామయుడా ` ఓ దయామయుడా
మా మంచి యేసువా ` మము శుద్ధి చేయువాllకనుll