Type Here to Get Search Results !

కరుణ చూపరావా కరుణాకర దేవా ( karuna chuparava karunakara deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

కరుణచూప రావా - కరుణాకర దేవా 
పాపులము దీనులము - పరితాప హృదయులము
కరుణించి క్షమించుమా - దయగల సర్వేశ్వరా

1.మా దోషముల నెల్ల - నీ మైలవినిపింప
నీ ద్వారాము చెంత వేచియున్నామయా
మనస్సు విప్పి ప్రియమారా పిలువలేకున్నామయా
కన్నులెత్తి నీ మోమును చూడలేకున్నామయా

2. నీ ప్రేమనే మరచి వ్యామోహ బంధీలమై
నీ సన్నిధి విడచి బహు దూరమైతిమి
అపరాధ బావముతో కుమిలి పోతున్నామయా
నీ పాదములను కన్నీటితో కడగాలనుకున్నామయా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section