Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: కాపరిస్వరం
ప: కరుణ రూపుడా యేసయ్యా
కనికరించుమయా
కరము చాచి ప్రేమ చూపి
నన్ను కావుమయా ||2|| ||కll
1. ధర్మ బోధలు మరచితి
దైవ సేవే మానితి ||2||
స్వార్ధ పరుడనై బ్రతికితి
జాలిచూపుమా యేసయ్యా ||2|| ||కll
2. మదిలో పాపము చేసితి
దోషిగా నే మిగిలితివి ||2||
మారు మనస్సుతో వేడితి
శరణు చూపుమా యేసయ్యా ||2|| ||కll