Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణామయ దయార్ద హృదయా
ప్రభు యేసువా-ఓ దైవతనయా ||2||
పాపిని దేవా - దీనుని ప్రభువా ||2||
నీ చెంత నిలువ-అర్హత లేని అల్పుని దేవా ||కరుణామయ||
1. అవధులు లేని అనురాగ హృదితో
అక్కున చేర్చావు-ఆదరించావు
పరలోకాన్ని ఎదుట నిలిపావు
హద్దులేని నీ ప్రేమను పరిచావు
సాటిలేని నీ ప్రేమను మరిచాను
ఈ లోక వ్యా మోహంలో మునిగాను ||కరుణామయ||