Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణామయుడా మా యేసువా -
కరుణించి మన్నించి కాపాడవా
1. నీ చరణము చెంత నిలిచితిమి -
నీ ప్రేమను నేడు కోరితిమి
నీ వరములు దయచేయవా -
మా దోషము క్షమియించవా
2. నీవు మాతోడు రావయ్యా -
వేరేమి మాకు వలదయ్యా
మానవుల రక్షణమా -
మా పాలిటి దైవమా