Type Here to Get Search Results !

కరుణించ రావా దేవా ( karunincha rava deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ఆరనిప్రేమ 


ప. కరుణించరావా దేవా ఈ పాపిని, 

దీవించరావా దేవా నీ దాసుని 

నను కాపాడే నాధుడవు-నను 

పాలించే రారాజువు 

జీవ ఊటమైన నిన్ను నేను మరిచితిని 

ప్రేమమయుడవయిన నిన్ను 

నీ ప్రేమను మరచితిని ||క|| 


1 నీ ప్రేమకు దూరమైతిని సాతానుని

ఆశ్రయించితిని రావా నా దేవా 

పాప భారముతో క్రుంగిపోతిని 

చేయూతనిచ్చి నన్ను నడిపించవా

నా దోషములను మన్నించవా ||క|| 


2 శోధన వేదనల సుడిగుండాలు

దోష బ్రతుకు నన్ను నిరాశ పరచినది ||2|| 

రా నా దేవా నా హృదిలో ప్రవేశించవా ||2|| 

నీ రక్తంచే నన్ను పరిశుద్దిని చేయవా 

నీవే నాకు శరణం దేవా ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section