Type Here to Get Search Results !

కరుణించరావా ఓ దేవా ( karunincharava oo deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కరుణించరావా ఓదేవ దేవా! 

శరణించరావా! రాజాధిరాజా!

నాదైన పిలుపును ఆలకించరావా-

ఈ దీనమనస్సును ఓదార్చలేవా! ఓదార్చలేవా


1. వేవేల దోషాల కెరటాలలోన 

వేసారిపోయింది నా దీన బ్రతుకు

నాకున్న వెతలన్ని నను చుట్టు ముట్టి - 

బడబాగ్ని లోనికి నను నెట్టివేశాయి


2. సాతాను వలలోన పడినాను నేను - 

పాపాలనెన్నో చేశాను నేను

పాపముల మన్నించు దేవుడ నీవని - 

నీచెంత చేరాను మన్నించరావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section