Type Here to Get Search Results !

క్షమియించూ దేవా క్షమియించు ( shamiyinchu deva shaminchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శ్లోకం:పిత సర్వేశ్వరా.... పుత్ర సర్వేశ్వరా.... 

పవిత్రాత్మ సర్వేశ్వరా ..... ఓ త్రీత్వైక సర్వేశ్వరా..... 

నమస్తే.... నమస్తే... నమోనమ: ఆ....ఆ.... 

పల్లవి: 

పెండ్లి కుమారునిగా వచ్చుచున్న దేవుని ||2|| 

హృదయ దీపం వెలిగించి కొనియాడి పరుగిడ రారే ||2|| 

స్వాగతింపరారే.... పరవశ మొంద రారే ||2|| 

కోరస్‌: We welcome you lord we welcome you jesus 


1 వ చరణం.. 

మానవునిగా జన్మింప వచ్చిన మన తండ్రి దేవుని 

మనుజాళి మనుగడ చూపిన మన క్రీస్తు నాధుని 

ఉన్నవాడు, నిత్యుడు ఆద్యంతమగు దేవుని ||2||

ఆరాధింప త్వరపడి రారె ప్రార్థింప పరుగిడి రారే ||2|| 


2 వ చరణం.. 

మార్గము సత్యము జీవమైన మన యేసు దేవుని 

నిత్య రక్షణా ద్వారమైన మన క్రీస్తు నాధుని 

ఉన్నవాడు, నిత్యుడు ఆద్యంతమగు దేవుని ||2||


ఆరాధింప త్వరపడి రారె ప్రార్థ్థింప పరుగిడి రారె ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section