Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్షమాశీలుడైన ఏసువా -
శాంతిశీలుడైన ఏసువా
కఠినమయిన నా హృదయం
మీ హృదయం వోలె మార్చుమా ||క్షమా||
ద్రోహముల్ సహంచి నే వాడిపోగా,
కోపంతో నా మనస్సు మండిపోగా
స్లీవలో కొట్టుమిట్టాడగా,
అందరిని ప్రేమించి క్షమించావుగా ||2|| ||క్షమా||
త్యాగాలు సహించి నే పెంచినవారు,
లోతైన గాయాలు కలిగించితే||2||
కరుణగల స్పర్శను దయచేయుమా,
సౌక్యం దయచేయు జాలిగా ||2||