Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: అమృత వర్షిణి
ప. దైవసుతులు మీరూ
ఓహెూ యేసుస్వామి ||2||
పరమ పవిత్రులు మీరు
ఓహెూ యేసుస్వామి ||2||
రక్షణమివ్వ తండ్రి పంపిన
రక్షకుడూ మీరూ
యేసుస్వామి.....
నా ప్రేమగామి ||2||
Happy Christmas Marry Christmas ||2||
1, దైవస్తుతులు మీరు ఓహెూ యేసుస్వామి||2||
మనిషిగా జన్మించినారు ఓహెూ యేసుస్వామి ||2||
మానవ జాతి మనుగడనే మార్చినారు
మీరు ఓహెూ యేసుస్వామి
యేసుస్వామి మా మార్గదర్శి ||2||
Happy Christmas
O Mary Christmas ||2||
2. చీకటి బ్రతుకులలో ఓపెూ యేసుస్వామి||2||
నిరు పేదల గుండెల్లో ఓపెూ యేసుస్వామి ||2||
వెలుగునుంచు విశ్వజ్యోతిని రక్షకుడు మీరు
యేసుస్వామి నా భాగ్యస్వామి ||2||
Happy Christmas
O Mary Christmas ||2||