Type Here to Get Search Results !

దేవుడు ఈ లోకమును ( devudu ee lokamunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవుడు ఈ లోకమును ` ఎంతో ప్రేమించెను ||2||

ఈ లోకమును రక్షింప ` తానే ` మనిషిగా పుట్టెను ||2||

llదేవుడుll 


1 వ చరణం.. 

కాలము ఆసన్నమైనపుడు ` కన్యమరియను ఎన్నుకొనెను

గాబ్రియేలు దూతను పంపి ` శుభవార్తను ప్రకటించెను

పవిత్రాత్మ ప్రభావంతో ||2||

ఇమ్మానుయేలుగ జనియించెను ||2|| llదేవుడుll 


2 వ చరణం.. 

ప్రేమను శాంతిని ఈ భువిలో ` స్థాపించుటకు ఏతెంచెను

మానవ పాపము బాపుటకు ` మానవ రూపము ధరియించెను

భూజనులారా ప్రభు యేసుని ||2||

విశ్వసించి రక్షణ పొందుడి ||2|| llదేవుడుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section