Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవదూతల ధీరుడు వేద సాక్షుల వీరుడు
పుణ్యపురుషుల శ్రేష్టుడు యుద్ధ సభకిల
శూరుడు ఎవ్వరు
యింకెవ్వరు మృతిని గెలిచిన క్రీస్తుడే
మన మృతిని గెలిచిన క్రీస్తుడే
అల్లేలూయని పాడెదం ||3||
అల్లెలూయ యేసు నేడు లేచెను ||దేవ||2||
1. యేసు ప్రభువుకు సాటి
వేరొక ఘనుడు మనకిక లేడుగ
మంచి గొల్లడు గాను మందను
మరువకుండను గాయుగా ||2||
జీవమునకు తానే దాతని
జీవమొందిల లేచేగ.. ||2||
అల్లేలూయని పాడెదం
అల్లేలూయని పాడెదం ||3||
2. తానే మార్గము సత్యమనుచును
జీవితములో చాటెగా
తానే సృష్టికి మూలమనుచును
కార్యములలో చూపెగా
తానే మోక్షపు ద్వారమనుచును
శిలువ కొయ్యలో చాటెగా
అల్లేలూయని పాడెదం ||3||
యేసు నేడే లేచెను ||దే||