Type Here to Get Search Results !

దివ్యవరములు తేజరిల్లే ( divyavaramulu thejarile Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివ్యవరములు తేజరిల్లే 

ధన్యుడా అంతోనివారా 

పరమ తండ్రి నీకు తోడు 

మాన్యుడా మహనీయుడా 

పరమ తండ్రి నీకు తోడు 

మాన్యుడా మహనీయుడా 


1. మాదు మానవులునాలకించగ

ప్రభుని మాకై వేడవా 

నీదు ప్రార్థన ప్రాభవముచే ||2|| 

మాదు బాధలు తీర్చవా ||2||

||దివ్య వరములు|| 


2. పరమ పావని మరియమాత

ప్రేమ వర పరిపూర్ణుడా 

బాలయేసుని నీదు కరముల ||2|| 

మోసిన ప్రియభక్తుడా ||2||

||దివ్య వరములు|| 


3. ఇపుడును మా మరణవేళల

మాకు తోడుగనుండవా 

పాపులందరి రక్షణముకై ||2|| 

పరమ పుత్రుని వేడవా ||2||

||దివ్య వరములు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section