Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జాయ్స్ క్రీస్మస్ జాయ్స్ క్రిస్మస్
యేసుబాబుకు జాయ్స్ క్రిస్మస్
లలిత రాగంతో లాలి పాడుదం
ఇమ్మానుయేలుకు జాయ్స్ క్రీస్మస్ ||జా||
1. పశువులతొట్టి అదిగోచూడు
పసిబాలుడేసు అదిగోచూడు
పరలోక దూత అదిగోచూడు
పరిశుద్దమాత అదిగోచూడు
హేపి హేపి క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||జా||
2. ఆకాశ తార అదిగోచూడు
అన్యుల రక్షణ అదిగోచూడు
అంధులకు వెలుగు అదిగోచూడు
. ఆశ్చర్యకరుడు అదిగోచూడు
హేపి హేపి క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||జా||
3. శాశ్వత ప్రభువు అదిగోచూడు
శాంతికి దాత అదిగో చూడు
సలహాలదారుడు అదిగోచూడు
సర్వోనతకర్త అదిగోచూడు
హేపి హేపి క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||జా||