Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జేసువే నేర్పినారు - ప్రేమతో చేయుడని ||2||
1. ప్రేమాగ్ని జ్వాలలను - వెలిగించు మందరిలో-
నా యాజ్ఞ యిదియే చేయుడనుచును
2. నీ స్నేహితుని కొరకు ప్రాణంబు నిచ్చినచో -
ఆ ప్రేమ కన్నా వేరే లేదని
3. విధేయులందరును - నా స్నేహితులిచట-
ఇక దాసులని మిము - పిలువననుచును
4. మన్నించు మందరిని - ప్రేమానురాగముతో -
మన్నింపబడును - నీదు తప్పులు
5. దీనత్వమును కలిగి - జనసేవ చేసెను -
నా యాజ్ఞయిదియే - చేయుడనుచును
6. నా తండ్రి యాజ్ఞ యిదే - వినుడి నా నుండి -
ఈ బీజముల వెదజల్లుడనుచును