Type Here to Get Search Results !

జో జో జో చిన్నారి బాల ( Jo Jo Jo chinnari bala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. జో జో జో చిన్నారిబాల జో జో జో 

నవ్వుల సోనలు కురిపించవా ||జో|| 


1. ప్రేమయే జన్మమొందె నీరూపు నీడలోన

మా యెదల ప్రేమ నింపి 

ప్రేమింప దారి జూపు ||జో|| 


2. రాత్రమున పుట్టినావు

పాపంబు చీకుద్రోల 

విశ్వమును నింపుబాల

పుణ్యంబు వెలుగుతోడ ||జో|| 


3. స్వర్గము నాశలేని మాపేద ఆత్మలందు

మి దయను కుమ్మరించి 

వెల్గించుమాశాజ్యోతి ||జో|| 


4. పాపమను కూపమందు

మేము పడి మీకు చాల 

దూరముగ నుంటిమయ్య 

వేవేగ కావుమమ్ము ||జో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section