Type Here to Get Search Results !

మా తండ్రి మికిదే వందనము ( maa thandri mikidhe vandhanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి 

మా తండ్రి మికిదే వందనము 

ఈనాడు మీకభివందనమూ 


1 వ చరణం.. 

ఈ లోకములనెల్ల సృష్టించినావు

కడు చిత్రముగ నీవు కల్గించినావు ||2|| 

మమ్ము కన్న వారిని కరుణించినావు

మమ్మాదరముతో పిలిచినావు ||2|| ||మా|| 


2 వ చరణం.. 

జీవ జ్యోతి మార్గము చూపి 

జీవ నరుల చేర్చినావు ||2|| 

మా కన్న కలలూ పండించినావు 

కన్న బిడ్డను తలపించినావు ||2|| ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section