Type Here to Get Search Results !

మహోన్నతుడా ( mahonathuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: సకల జగములారా... సంతోషించుడు

మహోన్నత దేవుడు మనల రక్షించెను 

వినీల గగనమా విశ్వ ప్రపంచమా 

కీర్తించి పాడుము ||2|| 

సాస గాగ మామ పాప పామ 

గమగమ మపమప పని పనిస

సాస నిని నీని పామ మాగ మామ 

గాగ సాస నీని పాని గగగ ససస 

నినిని పపమ గమ పగమ గమ

పగమ గమపనిస 


ప: మహోన్నతుడా దివ్య స్వరూపా

పావన జనకా దివినేలు రాజా 

పూజింతుము నీ ఘన నామము 

కృపా సత్య సంక్షేమ నిలయము ||మహో|| 

నిస మగస నిపమ గసగ

పనిసగమ గమప నిస గస 


1. నీ ఘన నామం సృష్టికి మూలం

సకల చరాచర జగతికి దీపం 

నీ వెలుగులోన వెలిగే మా హృదయాలు 

జీవన జ్యోతివై వసియించు మాలో 

గగ సస నిని పపమ గమపనిసా ||2|| 

గగగ ససస నినిని పపమ 

గమపగమ గమపగమా గమపనిసా... ||మహో|| 

మగస నిపమ గసగ

పనిపగమ గమస నిసగస 


2. అవధులు లేని వాత్సల్య హృదయం 

మానవ రక్షణ చరితకు మూలం

నీ దివ్య సుతుని సిలువ యాగమే 

లోక రక్షణం

విశ్వ కళ్యాణ జీవన పధమే నీ సంకల్పం ||గగ స|| 

||మహో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section