Type Here to Get Search Results !

మదినిండా నీ ప్రేమ. ( madhininds ni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సరాగం 


ప మదినిండా నీ ప్రేమా 

మనసారా నింపానులే నా నేస్తమా ||2|| 

నవ్య కుసుమాలతో మధుర గీతాలతో ||2|| 

దివ్య సన్నిధికి చేరాను నా దైవమా ||మది|| 


1. నీ దివ్య మోమునే గాంచెద

ప్రభు నీ పిలుపు నా హృదిని తాకగ ||2|| 

బ్రతుకు నీవాయేగా వెలుగు నీదాయెగ ||2|| 

నన్ను నడిపించు నాధుడవు నీవేనుగా ||మది|| 


2. అనురాగ కిరణాలు సోకగా

ప్రభు నీ కరుణ దీపాల కాంతితో ||2|| 

నిన్ను నే కొలవగా మనస్సు పూదండతో ||2|| 

నీదు బంగారు వాకిటనే నే వేచితి ||మది|| 


3. ఆనంద తీరాలు చేరగా 

ప్రభు నానావ చుక్కాని నీవుగా ||2|| 

నీవే నాతోడుగా నన్ను నీడలో ||2|| 

అమరలోకాల దరిచేర్చు నా దైవమా ||మది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section