Type Here to Get Search Results !

మహా మహోన్నతునికి ( maha mahonathuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: వరప్రసాదం 


ప. మహా మహోన్నతునికి మహిమా 

భువిలో మనుజులకు శాంతి 

తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా

స్తుతి మహిమా-మహిమా సుతి మహిమా 

గ్లోరియా ||2|| గ్లోరియా ||2|| గ్లోరియా ||2|| 

మహిమా మహిమా మహిమా 


1. సర్వశక్తిగల సర్వేశ్వరా

సకలం పాలించు సర్వోన్నతసమస్త సృష్టికి 

మూలమైయున్నవారా ఏలినవారా ||గ్లో|| 


2. లోక పాపములు మోసెడి వారా 

సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా 

మరణము గెలచి -

ఉత్థానమైన వారా దైవకుమారా ||గ్లో|| 


3. సర్వజగతిని నడిపించువారా 

పరిశుద్దాత్మ సర్వేశ్వరా 

పితసుతులాత్మల ఏకమైయున్నవారా 

త్రిత్వక దేవా | ||గ్లో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section