Type Here to Get Search Results !

మార్గము చూపుము ఇంటికి ( margamu chupumu intiki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మార్గము చూపుము ఇంటికి 

నా తండ్రి ఇంటికి 

మాధుర్య ప్రేమ ప్రపంచము

చూపించు కంటికి ||2|| ||మార్గము|| 


1. పాప మమతల చేత పారిపోయిన

నాకు ప్రాప్తించె క్షామము 

పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ 

గోరుచు పంపుము క్షేమము ||2||

ప్రభు నీదు సిలువ-ముఖము చెల్లని 

నాకు పుట్టించె ధైర్యము ||2|| ||మార్గము|| 


2. ధనమే సర్వంబనుచు

సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ||2|| 

ధరణి భోగములెల్ల బ్రతుకు 

ధ్వంసముజేయ దేవా నిను చేరితి ||2|| 

దేహీ అని నీవైపు చేతులెత్తిన 

నాకు దారిని చూపుము ||2|| ||మార్గము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section