Type Here to Get Search Results !

మాట వినని యోనాను నేనే దేవా ( mata vinani yonanu Nene deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మాట వినని యోనాను నేనే దేవా - 

నీ సన్నిధి నుండి పారిపోయినాను


1. అతిక్రమించితి ఆజ్ఞను దేవా - ఆత్మీయతలో బలహీనమైతి

అన్యులకు చులకనైతి అపరాధమే చేసి


2. నినివే నగరా దయారాధన - రమణీయం చేసిన కరుణామయా

మలినమైన నా హృదయం కడుగుము దేవ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section