Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ సర్వేశ్వరునికి మహిమ - భూలోక ప్రజలకు సమాధానము
1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున మారాజా
సర్వశక్తిగల పరమపితా - మిమ్మును మేము వేడెదము
మీ దయనే ఇలకోరెదము
2. జనితైక సుతుడా ఏలినవారా - సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా
పితయొక్క పుత్రుడా శ్రీయేసువా - లోక పాప పరిహారార్థం
ఇలలో వెలసిన మా ప్రభువా
3. పితయొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని యున్నవారా
మా నేత్రములు తెరువమని మిమ్మును మేము వేడెదము
మీదయనే ఇల కోరెదము
4. పరిశుద్దులు మీరొక్కరే - మహెూన్నతులు మా యేసు ప్రభు
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతోనుండువారా
ఆ...ఆమెన్ ఆ... ఆమెన్. ||2||