Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: విశాఖపురి మేరిమాత-4
ప. మహిమా...
మహోన్నతమున సర్వేశరునికి మహిమ
భువిలోన ప్రభుప్రేమ పాత్రులకు
సమాధానము ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా దివినేలు మహారాజ
సర్వశక్తి సంపూర్ణుడా
పితయైన సర్వేశ్వరా ||2||
ఘన మహిమలు మీకే నయ్యా ||2||
మాపైన దయచూపవా ||2|| ||మ||
2. జనితైక సుతుడా ఏలినవారా
జగమేలు శ్రీయేసువా
నరపాప పరిహారార్ధం
ఇలలో బలియైన గొర్రియపిల్లా ||2||
మేము వేడుచున్నాము దేవా ||2||
మా మనవి ఆలకించుమా ||2|| ||మ||
3. పితయైన దేవుని కుడిప్రక్కనా సింహాసనాసీనుడా
నీ మాహా వైభవము నిరంతరం
కీర్తించి పొగడెదము ||2||
హృదయాల ఏలేటి ప్రభువా ||2||
మమ్మేలు మా యేసువా ||2|| ||మ||
4. మీరొక్కరే పరిశుద్దులు మీరే మా ఏలినవారు
మీరొక్కరే సర్వోన్నతులు-యేసుక్రీస్తువా||2||
తండ్రియైన దేవుని మహిమలో ||2||
శుద్దాత్మ సహవాసుడా ||2|| ||మ||