Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మన పాప భారము ` తను మోసెనే
తన రక్తమంతా ` వెలపోసెనే
పరలోక రాజ్యాన్ని యిలదించెనే `
నీ కోసం .......... llమనపాపll
1 వ చరణం..
శిలువైన ఆ తండ్రి శిల కాదులే -
తన ప్రేమ తన జాలి కలకాదులే ||2||
వెలిగించుకో ` నీ గుండెలో `
ప్రభు రూపమును దీపము ||2||
ఆ కాంతిలో తలదించుకో `
కడగళ్ళు తిమిరాలలో `
నీ కంటిలో నిండిరచుకో `
కరగాలి కన్నీళ్ళలో llమన పాపll
2 వ చరణం..
పరలోకమందు ` విశ్వాసముంచి -
పరిశుద్ధ జీవనము గడపాలని ||2||
ప్రభవించే నీలోన ` సంకల్పము `
ప్రభు వాక్యమే సాక్షిగా ||2||
నీ కంటితో నిండించుకో `
తన జాలి కన్నీళ్ళలో llమన పాపll