Type Here to Get Search Results !

మంచి దేవుడు నా యేసయ్యా ( manchi devudu Naa yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మంచి దేవుడు నా యేసయ్యా 

చింతలన్నీ బాపునయ్యా 

హృదయ వాంఛతో చేరిన వారికి 

శాంతి జీవము ఇచ్చునయా ||2||

మహిమా...ఘనతా...ప్రాభావము నీకే ||2|| 


1. కృపల వెంట కృపను చూపి

విడువక నీ కృపలను చూపిన ||2|| 

కృపగల నా యేసురాజా

నీ కృప నాకు చాలునయా ||2|| 

మహిమా...ఘనతా...ప్రాభావము నీకే ||2|| ||మంచి దేవుడు|| 


2. మహిమ వెంట మహిమ నొసగి

నీ రూపమున నన్ను మార్చి ||2|| 

మహిమలో నీవుండు చోటికి 

మమ్ము ప్రేమతో పిలచితివి ||2|| 

మహిమా...ఘనతా...ప్రాభావము నీకే ||2|| ||మంచి దేవుడు|| 


3. జయము వెంట జయము నిచ్చి 

జయ జీవితము మాకు ఇచ్చి ||2|| 

జయశీలుడు నా యేసు ప్రభువని 

జయము జయమని పాడెదను ||2|| 

మహిమా...ఘనతా...ప్రాభావము నీకే ||2|| ||మంచి దేవుడు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section