Type Here to Get Search Results !

మందసములో కొలువైఉన్న దేవా ( mandhasamulo koluvaiuna deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మందసములో కొలువైఉన్న దేవా ఆరాధన

దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధన

జీవాహారమాఆరాధన మా మంచికాపరి ఆరాధన

మృత్యుంజయుడా ఆరాధన 

లోకరక్షకా యేసు ఆరాధన 

ఆరాధన ఆరాధన యేసు ఆరాధన


1 వ చరణం.. 

దివినివీడి భువికివచ్చి సిలువ మోసిప్రాణమిచ్చి

నిత్యజీవం మాకు ఒసగిన 

ఓ త్యాగమూర్తి ఆరాధన ఆరాధన జీవా


2 వ చరణం.. 

మాతో నిత్యం జీవించుటకు

మందసములో కొలువైనావా

మా ప్రార్ధన ఆలకించి

మమ్ముకావుము ప్రభువా ఆరాధన జీవా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section