Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మన్నించుమో దేవా అపరాధిని
కరుణించుమో దేవా ` ఈ పాపిని
దయనుంచుమో దేవా ` ఈ లోభిపై
నను కడదేర్చుమో దివ్య కరుణాంబుది llమన్నించుll
1 వ చరణం..
నీ శ్వాసను ఊది ఈ జగతికి
జీవంబు నిచ్చావు బహుబాగుగ
నిను త్రోసివేసాను నా దైవమా
నా పాపములు నీవు క్షమియించుమా llమన్నించుll
2 వ చరణం..
ఆనందమివ్వని ధనరాశితో `
అనాధగా మిగిలాను అమవాసలు ||2||
నను చేర్చుమో దేవా నీ సన్నిధి
నా భాగ్యమై రానా పెన్నిధి llమన్నించుll