Type Here to Get Search Results !

మనుజరూపదారునకు ( manujarupadharunaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Lamu Jayaraju 

Tune/Music: Christopher Babu 

Album: అమృత స్వరం 1 


సా: మనుజరూప ధారునకు మరియమ్మ తనయునకు 

సర్వ సృష్టికర్తకు హృదయపూర్వక స్వాగతం

సనిసససస, సనిసససస, నిసగ, సగమ, మపని, సనిపని

నిప నినినిని, నిప నినినిని సనిపగమప, మదనిసా


ప: మనుజరూప ధారునకు - మరియమ్మ తనయునకు

మనుజాళి దేవునకు స్వాగతం ఇదే మా హృదయాల స్వాగతం

ప్రభువా స్వాగతం ప్రభువా సుస్వాగతం

సగసగమా, గమగమపా, మపమప, నిసనిప, నిపమగ 

సగసగమా, గమగమప, మపమప, నిపనిగరిసా ||మl|| 


1. లోకాన పాపాన - జోగాడు మనుజులను

విముక్తులను చేయను - జనియించిన బాలునకు

మరియమ్మ తనయునిగా ఏతెంచిన దేవునికి

పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు

సని సని సని సగరిస నిసపా, మదమద, మద, మపనిషా||మl|| 


2. పూర్వమందు ప్రవక్తలు ప్రవచించిన పలుకులు

నెరవేర్చగ వచ్చిన తనయుడు శ్రీయేసునకు

బెత్లహేము పాపగా పవళించిన బాలునకు

పాడెదము స్తుతి గీతం - మనసారా దేవునికి ||మl|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section