Type Here to Get Search Results !

మోగెను గుడిలో గంటలు ( mogenu gudilo gantalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మ్రోగెను గుడిలో గంటలు

పండును హృదిలో పంటలు

తొలగెను చీకటి తెరలు

వెలసెను ప్రభువీ ధరలో


1 వ చరణం.. 

అవనిలో కలుషము బాపంగా

పాపపు చీకటి తొలగంగా

జగతికి ముక్తిని కలిగింపా

ప్రభువగు యేసు పుట్టంగా


2వ చరణం.. 

ఏసు ని మదిలో తల వంగా

మనసును కుదురుగ నిలుపంగా

పాపుల జన్మలు తరియింపా

భక్తితో బాలుని కొలవంగా. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section