Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హోసాన్నా - హోసాన్నా - హోసాన్నా - హోసాన్నా ||2||
1 వ చరణం..
పరలోకమును భూలోకమును - హోసాన్నా హోసాన్నా ||2||
మీ మహిమతో నిండియున్నవిllహోసాన్నాll
2 వ చరణం..
ఏలినవారి నామమున - వేంచేసెడి వారు ఆశీర్వదింపబడినవారుllహోసాన్నాll