Type Here to Get Search Results !

శత్రు ప్రేమ యేసునాథుని ( sathru prema yesunaduni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శత్రు ప్రేమ యేసునాథుని ముద్రయే కదా, ఆయన మార్గమే కదా 

శత్రుని సహితం మిత్రుని చేయ శక్తిగలవాడు, యేసు ప్రేమగలవాడు 


1. కంటికి బదులు కన్నుకాదని పంటికి బదులు పన్నుగాదని 

ప్రేమరూపుడు యేసునాథుడు నేర్పినాడు , 

పరమ తండ్రికి ప్రియమైన బిడ్డలవ్వాలి ఒక్కటై చేరువవ్వాలి 


2. కుడి చెంపపై కొట్టువానికి, ఎడమ కూడా చూపాలి 

శ్రమలతోనే జీవితాన్ని మహిమ పరచాలి 

సిలువద్దారుని చెంత చేరి క్షమను చూపాలి హృదిలో స్థానమివ్వాలి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section