Type Here to Get Search Results !

శ్రీ క్రీస్తు సందేశము ( sree kristhu sandeshamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 1 


ప. శ్రీక్రీస్తు సందేశము 

మనస్సులకు సంతోషము ||2|| 

మనసారపాడి స్తుతియించుదాం 

ఆ ప్రభునామం ధ్యానించుదాం ||2|| 

మధురం ...మధురం....

ఆ క్రీస్తు పలుకులు అతిమధురం ||2|| 


1. నీ నామమే నా జీవన వేదంగా

నీ కీర్తనే నా అమృత వర్షిణిగా ||2|| 

పరవశించి పాడనా పులకరించి ఆడనా||2|| 

ఉదయకాలమంచుబిందు వోలె

నీ కృప నన్ను తాకగా... ఆ....ఆ... ||శ్రీ|| 


2. నీ రూపమే నా మదిలో నిండగా

నీ చిరునవ్వే నా హృదిని కదలించగా||2|| 

మై మరచిపోగా నిన్నే నాలో చూడగా||2|| 

జీవమైన నీదు స్వరముతో 

నా అంతరాత్మను తాకగా....ఆ....ఆ... ||శ్రీ|| 



సాససాససా సనిపనినిసరి... ననినీనిని నిపగపనిసా

గరిసని రిసనిప సనిపగ నిపగరి

సాస సాససస, రరిరీరిరిరి గాగగాగగగ

గప గప గప గప గప గప పగ గప గప 

రిగ రిగ రిగ రిగ రిగ రిగ రిగ రిగ

సరి సరి రిస సరి సరి సరి సరి సరి 

సానిపని నీపగప గారిస

సనిసని నిపగప పగరిగ

సాససాససస రరిరీరిరిరి గాగగాగగగ 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section