Type Here to Get Search Results !

శ్రీ జేసు సువిశేష సందేశము ( sree jesu suvisesha sandeshamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


(రాగం: మోహన ` తాళము: ఆది) 

శ్రీ జేసు సువిశేష సందేశము ` ఇదియే మన కాచరణీయము


1 వ చరణం.. 

మహా ఎడారిలో నీటిబుగ్గయైన 

జీవము చూపెడి వెలుగు వాక్యం 

పూర్వ ప్రవక్తల్‌ పల్కిన వాక్కులు 

నెరవేర్చునట్టిది ఈ వాక్యము 


2 వ చరణం.. 

కటిక చీకటిలో కాంతి రేఖయైన 

మార్గము చూపెడి వెలుగు వాక్యం భూపరమంతయు నాశనమైనను 

అక్షయమైనది ఈ వాక్యము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section