Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతం స్వాగతం శుభస్వాగతం
స్వాగతం-సుస్వాగతం
స్వాగతం ఘనస్వాగతం
సత్య సుతునికి స్వాగతం
సుమధుర మంజుల స్వాగతం
మనోహరమైన ఘనస్వాగతం
సతతం భువిలో మా స్వాగతం ||స్వా||
1 వ చరణం..
మలి ఆదాముగా ఇలలో వెలసి
మాలిన్యమును-బాపిన దేవా
మానవ జీవిత విలువను తెలిపి
మహానీయులుగా మలచగ రావా-స్వాగతం
2 వ చరణం..
చీకటి బాపి వెలుగును పంచే
పేదల పాలిటి పెన్నిధి నీవే
సువార్తనాదం ఇల వినిపించే
శాంతి దాతగా దిగిరావా-స్వాగతం
3 వ చరణం..
ప్రేమ రాజ్యమును స్థాపించుటకై
పశుల పాకలో పుట్టిన ప్రభుని
సేవించుటకై రారండి
రక్షణ పొందండి-స్వాగతం
సా: స్వాగతం సుస్వాగతం దేవాది దేవునకు
ఘనస్వాగతం సా నిసనిసప
రి సరిగా సరి నిసద దనిరిస