Type Here to Get Search Results !

స్వాగతం సర్వాధికారుడా ( swagatham sarvadikaruda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సుస్వారాలు 


సా: స్వాగతం సర్వాధికారుడా.. 

స్వాగతం యాజకోత్తముడా 


ప స్వాగతం సర్వాధికారుడా

స్వాగతం యాజకోత్తముడా ||2|| 

సుస్వాగతం స్తుతిపాత్రుడా 

ఘన స్వాగతం మహిమ స్వరూపుడా

పాల్గొన రారండి సంతసంబుతో ఈ బలిలో ||2|| 


1. అబ్రహాముని బలికన్న

మెల్కిసెదెకుని బలికన్న

దీర్ఘదర్శులు నుడివిన బలియిదే '||2|| 

జీవితేశుని నిత్యబలి పాల్గొన రారండి

సంతసంబుతో ఈ బలిలో ||2|| 


2. దైవ పుత్రుని బలియాగం

నిత్యజీవపు ఆధారం ||2|| 

యేసునాధుడు మన ఎదలో 

నిలిచిపోవు మధురబలి ||2|| 

పాల్గొన రారండి సంతసంబుతో ఈ బలిలో ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section