Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llసాకిll
తండ్రి దేవా స్వాగతం
యేసు దేవా స్వాగతం
ఆత్మ దేవా స్వాగతం
త్రియేక దేవా స్వాగతం
సనిస...సరిగమరిస... ll2ll
llపల్లవిll
స్వాగతం సుస్వాగతం
స్వాగతం ఘన స్వాగతం
ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా
ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా
llఅ.ప:ll
నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం ll2ll
సపమ పదపమ గమగరి సరిసరి
సరిగ పపమగ రిపగరిస
లలల లలలల లలలల
లలల లలలల లలలల
1 వ చరణం..
మధురమైన నీదు నామం నేను పొగడెదనా
మమతలోలికే నీదు రూపం నేను కొలిచెదను
శాంతిదూత మా యేసువా
సన్నుతింతును నీ నామం llనీకే స్వాగతంll
గమప...నిగమ
గమ...పమగరిస
ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ
సపమ..పదపమ
గమగరి పపమగ రిపగరిస
లలల లలలల లలల
2 వ చరణం..
ఆత్మ దేవా ఆరాధింతును అన్ని వేళల లో
అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకొంటివి
నీదు కృపతో దీవించు మా
నాపై నీవు వేంచేయుము llనీకే స్వాగతంll