Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆదిమధ్యాంత రహితుడా
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా
శిలువ బలిద్వారా రక్షణ నొసగిన
శ్రీ యేసుదేవా
సర్వజగములనేలే పవిత్రాత్మదేవా..
స్వాగతం... స్వాగతం... సుస్వాగతం..
సనిస నిరిస సనిస నిరిస సనిస నిరిస
నిసనిరిసని సరిగమ
పమప దదప పమప దదమ పమప దదప మప
దదపమ పదనిరి
సరిసని దనిస పదపమ గమప సనిస పమప
సానిద పమగరిసా
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం ||2||
సర్వాధిపతి దేవునికి రక్షణదాతా క్రీస్తునకు
ఆదరణకర్త ఆత్మకు అభిషిక్తులైన గురువులకు ||2||
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం ||2||
స్వాగతం... స్వాగతం... సుస్వాగతం..
1. ప్రేమను పొందగ వచ్చాము (నీ)
ప్రేమను పంచగ రావయ్యా ||2||
ప్రేమను పంచి మమతను పెంచి ||2||
ప్రేమాన్వితులను చేయుము దేవా
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం ||2||
స్వాగతం - సుస్వాగతం స్వాగతం
సుమస్వాగతం స్వాగతం స్వరస్వాగతం
శుభస్వాగతం - ఘనస్వాగతం
2. కలువరి బలిలో కలుషము బాపిన
కలువరి నాధుని చేరాము ||2||
కలుషము బాపి కరుణను చూపి ||2||
నూతన జీవము ఒసగుమయా
స్వాగతం సుస్వాగతం
స్వాగతం ఘనస్వాగతం ||2|| ||స్వాగతం||
స్వాగతం - సుస్వాగతం