Lyrics: unknown
Tune/Music: : Koka Joseph Ranjith
Album: అద్వితీయుడు
ప: స్వాగతం .....సుస్వాగతం
దైవ తనయా ఘనస్వాగతం
స్వాగతం.....సుస్వాగతం
పావన దేవా పరలోక రాజా
మీకే చెల్లింతు స్తుతి స్తోత్రమూ ||2||
1. త్రియేక దేవుని స్తుతియించగా ||2||
త్రికరణ శుద్ధిగా భజియించగా ||2||
ఇదియే సమయం ఇది ప్రభు సమయం ||2||
ప్రార్థించగా ప్రణుతించగా ||2|| ||సా||
2. ఉత్సాహ పరిచే ధ్యానముతో ... ||2||
బంధించే హృదయాలలో ||2||
వర్తనతో పరివర్తనతో ||2||
ప్రభుని ఆరాధించెదమూ ... ||సా||