Type Here to Get Search Results !

ఇది యేసుని ఆహ్వానం ( idhi yesuni awhanam Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 6 


ఇది యేసుని ఆహ్వానం 

ప్రభు క్రీస్తుని ఆతిధ్యం 

రక్షణ నొసగే కలువరి బలికి

ప్రేమను పంచే జీవన బలికి 

జీవిత దేవుని ఆహ్వానం 


1. పేదల దీనుల కోసం

పావన మన్నా విందు 

జీవన సమరంలోన 

ఓడిన జనముల కోసం ||2|| 

ప్రాణమునిచ్చే ఈ విందు.... 

జీవము పోసే ఈ విందు ||2|| 

లోకోన ప్రేమతో రారండి ||ఇది|| 


2. రోగుల పాపుల కోసం....

అద్భుత ఆరోగ్య విందు 

బాధల సంద్రములోన... 

మునిగిన జనముల కోసం ||2|| 

స్వస్థతనిచ్చే ఈ విందు... 

సౌఖ్యము పంచే ఈ విందు ||2|| 

లోకొన ప్రేమతో రారండి ||ఇది|| 


3. పీడిత పాపుల కోసం

అద్భుత ఆరోగ్య విందు 

బాధల సంద్రములోన 

మునిగిన జనములకోసం ||2|| 

రక్షణ నొసగే ఈ విందు 

స్వర్గము చూపే ఈ విందు ||2|| 

లోకొన ప్రేమతో రారండి ||ఇది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section