Type Here to Get Search Results !

కోటి సూర్యుల కాంతిని ( koti suryula kanthini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కోటి సూర్యుల కాంతిని మించిన - తేజోమయుడు యేసయ్య 

రాజాధిరాజా నీకే హల్లెలూయ - మహిమ ఘనత స్తోత్రం

ఓ..ఓ..ఓ.. llరాజాóll 


1 వ చరణం.. 

యేసయ్య మాటలో సెయేటి సవ్వడి 

యేసయ్య ప్రేమయే ప్రవహించే ఒరవడి ||2||

ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో ||2||

ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే ||2|| llకోటిll 


2 వ చరణం.. 

యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం 

యేసయ్య బాటల్లో కొండంత ఆనందం 

కల్వరి కొండపై కరుణాల నాధుడు ||2||

నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది ||2||llకోటిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section