Type Here to Get Search Results !

కోటి సూర్యుల కాంతులతో ( koti suryula kanthulatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి :అసతోమా సద్గమయ-

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతాంగమయt ||2||


పల్లవి: 

కోటి సూర్యుల కాంతులతో

సర్వజగమును వెలిగించేt ||2||

నీతి సూర్యుడు యేసు దేవుని

సంతసముతో కొలిచెదముt ||2||llకోటిll 


1 వ చరణం.. 

వెలుగులు నింపే ప్రభు యేసా

చీకటి బాపిన నవ జ్యోతిt ||2||

ప్రభు ! నీ వెలుగులో నడిపించు

జీవన జ్యోతివై ప్రభవించుt ||2||llకోటిll 


2 వ చరణం.. 

సత్యము పలికిన బోధకుడా

వంచన విరిచిన సాధకుడా

సత్యము మాకు నేర్పించు

సత్య మార్గములో నడిపించుtllకోటిll 


3 వ చరణం.. 

మృతినే గెల్చిన ప్రభు యేసా

జీవము నిల్పిన ఓ దేవా

శాశ్విత జీవం మా కొసగు

అమర జీవియై పాలించుtllకోటిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section