Type Here to Get Search Results !

దేవుని ప్రేమకు చిహ్నముగా ( devuni premaku chithnamuga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవుని ప్రేమకు చిహ్నముగా

మానవ జన్మకు సారముగా

పరులసేవలో పరవశమొందుచు

దైవ కుటుంబం స్థాపించండి 2


1 వ చరణం.. 

అబ్రహాము సారాల ఆదర్శబంధం

ఈసాకు రెబక్కాల ప్రేమబంధం

మరియ యోసేపుల పావనబంధం

యేసు ప్రేమలో వెలిగే బంధం దేవుని


2 వ చరణం.. 

కష్ట సుఖాల కలయికతో

వెలుగు నీడల సంఘమమై

తోడునీడగా బ్రతకాలి

ఇరువురు ఒకటిగా నడవాలి దేవుని


3 వ చరణం.. 

దేవుని చిత్తమే కుటుంబము

భార్యాభర్తల అనుబంధము

ఒకరికి ఒకరు అండగ నిలిచి

సత్య పధములో పయనించాలి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section