Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జోజోజో చిన్నారి బాల జోజోజో -
నవ్వుల సోనలు కురిపించవా
1. ప్రేమయే జన్మమొందె - నీరూపు నీడలోన
మాయెదల ప్రేమనింపి - ప్రేమింప దారిజూపు
2. రాత్రమున పుట్టినావు - పాపంపు చీకుద్రాల
విశ్వమును నింపుబాల పుణ్యంపు వెల్లుతోడ
3. స్వర్గమున ఆశలేని - మా పేద ఆత్మలందు
మీ దయను కుమ్మరించి - వెల్గించు ఆశాజ్యోతి
4. పాపమను కూపమందు - మేము పడి మీకు చాల
దూరముగ నుంటిమయ్య - వేవేగ కావుమయ్యా