Type Here to Get Search Results !

జోజోలాలి లాలి బాలయేసుకు ( jojolalli lalli balayesuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. జో..........జో............. 

లాలి లాలి బాలయేసుకు లాలి

లాలి లాలి ముద్దుల ఏసుకు లాలి 

కరుణాల శ్రీ యేసువా లాలి ||2|| 

మమ్ము కన్న మా తండ్రి లాలి ||2|| 


1. మా పాపము బాపే దేవుడుగా

మా కష్టాలు తీర్చే రాజుగా ||2|| 

జన్మించితివా ఓ దివ్య బాలుడా 

జన్మించితివా ఓ ప్రేమ రూపుడా

లాలి లాలి లాలి 


2. మా తల్లి మరియకు పుత్రునిగా

మా అందరకు ఇమ్మానుయేలుగా ||2|| 

జన్మించితివా చిన్నారి ఏసువా

జన్మించితివా చిరునవ్వు ఏసువా 

లాలి లాలి లాలి ||లా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section